Home / Tag Archives: CM KCR (page 65)

Tag Archives: CM KCR

ఐటీ హబ్‌గా కరీంనగర్..!

ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …

Read More »

దేశంలో కేసీఆర్ ఒక్కరే..ఖలేజా ఉన్న సీఎం

దేశంలో ఖలేజా ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.కార్తీక సోమవారం సందర్భంగా నవంబర్ 5న హన్మకొండ వేయిస్తంభాల గుడిలో ‘రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చన’ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.అనేక …

Read More »

24గంటల నిరంతర విద్యుత్ కోసం టీ సర్కారు మరో అడుగు ..!

24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …

Read More »

కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం …

Read More »

8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!

తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ …

Read More »

సున్హేరా హై తెలంగాణ, దేశ్‌కీ ధడ్‌కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!

తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్‌కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్‌కి ధడ్‌కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం …

Read More »