Home / Tag Archives: cm (page 70)

Tag Archives: cm

సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..

భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …

Read More »

ఈసారి గజ్వేల్ నుండి పోటి చేస్తా-కోమటిరెడ్డి సంచలనం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్ .గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజక వర్గం నుండి గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటి చేస్తాను అని ఆయన తెలిపారు . మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో …

Read More »

ప్రో.కోదండరాం పోరాటం ..

తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరాం అమరుల స్పూర్తి యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నాము అని ఆయన తెలిపారు .అధికారంలోకి వచ్చి బాధ్యతలు మరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాలి .రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైంది .రైతన్నల ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ సర్కారు .గ్రామాస్థాయిలో …

Read More »

వైసీపీలోకి మాజీ ఎంపీ ..ముహూర్తం ఖరారు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …

Read More »

2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

Read More »

మాకు మంత్రి హరీష్ రావు దేవుడు..

తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి …

Read More »

జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …

Read More »

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి-నారాయ‌ణ మూర్తి..

గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్ర‌ముఖ న‌టుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమ‌ని విల‌క్ష‌ణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …

Read More »

సీఎం కేసీఆర్ మార్గంలో మ‌న‌మంతా న‌డ‌వాలి-మెగాస్టార్ చిరు..

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను గౌర‌వించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా త‌మ‌ని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయ‌న అన్నారు. `ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్ర‌శంసించారు. 1 …

Read More »

మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »