Home / Tag Archives: cm (page 60)

Tag Archives: cm

ఐఎమ్ఎల్ డిపోను తనిఖీ చేసిన దేవీప్రసాద్ రావు

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా  కూల్చారం మండల్ చిన్నఘన్పూర్ లోని ఐ ఎమ్ ల్ డిపోను ఎక్ససైజ్ అధికారులతో కలిసి   రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు తణికీ చేశారు.ఈ సందర్బంగా  డిపో అధికారులతో మాట్లాడుటూ  ఎలాంటి ఇబ్బందులు ..జాప్యం లేకుండ లోడింగ్..అన్లోడింగ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరియు… పార్కింగ్ సౌకర్యంను మెరుగుపరిచేవిధంగా చెరియలుతేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు…. అదేవిధంగా రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపించాలని ఆదేశించారు…తెలంగాణ కు హరితాహారం …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు …

Read More »

ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…

తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ  ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ  లు గత అరవై  సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు .  అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్   మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై  ఎంబీసీ కార్పొరేషన్ …

Read More »

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతం-మంత్రి చందూలాల్

దేశ వ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనసందోహంతో జనారణ్యంగా మారి కళకళలాడిన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వన దేవతలు మళ్లీ వన ప్రవేశం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతరకు గతంలో కంటే మిన్నగా కోటి 25 లక్షల మంది భక్తులు సందర్శించుకుని బంగారంతో మొక్కులు సమర్పించుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. ఈ …

Read More »

4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …

Read More »

2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి …చంద్రబాబు ప్రధానమంత్రి ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …

Read More »

 ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గ్రేటర్ శనివారం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సాధారణ ప్రజలు నిత్యం బస్ లలో తిరుగుతూ వారి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న తాము కూడా అప్పుడప్పుడు ఇలా ప్రభుత్వ బస్ లలో తిరిగితేనే వారి వారి, అవసరాలు, సమస్యలు తెలుస్తాయని అన్నారు .మసబ్ ట్యాంక్ …

Read More »

టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Alsoబ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..! …

Read More »