Home / Tag Archives: cmkcr (page 21)

Tag Archives: cmkcr

రేపు కొల్లూర్‌ డబుల్‌ ఇండ్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతిటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన ఆదర్శ టౌన్‌షిప్‌ మరో చరిత్రను సృష్టించింది. సుమారుగా లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. పేదల కోసం ఎంతో చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో కొల్లూర్‌ ఆదర్శ టౌన్‌షిప్‌ని నిర్మించింది. క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాకుండా కార్పొరేట్‌ హంగులతో పేదల కోసం …

Read More »

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : మంత్రి సత్యవతి రాథోడ్

నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 18లక్షల విలువగల 36 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. బారాస …

Read More »

సూర్యాపేట లో ఘనంగా ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ‌ర్ధంతి వేడుకలు

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు సూర్యాపేట క్యాంపు కార్యాలయం లో ఘనంగా జరిగాయి. ఆయ‌న చిత్ర పటానికి పూలమాల వేసి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ,ప్రత్యేక రాష్ట్ర …

Read More »

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కృతజ్ఞతలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు పునర్ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2143 ఆలయాలలో దూప దీప నైవేద్యం పథకం అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆలయాలన్నింటికీ ప్రతినెల ధూప దీప నైవేద్యం పథకం కింద పూజా కార్యక్రమాల కొరకు 6000 రూపాయలు అందజేస్తారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెదక్ …

Read More »

మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ విద్యా దినోత్సవ సందర్భంగా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీర గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి పరిచిన తరగతి గదులను ప్రారంభించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను నోట్బుక్కులను యూనిఫామ్ …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘ ఘనంగా జరిగింది. కొంపల్లి, దూలపల్లి, బహదూర్ పల్లి, సూరారం, నిజాంపేట్, చింతల్ భగత్ సింగ్ నగర్ లలో ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో …

Read More »

దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యదినోత్సవం కార్యక్రమాన్ని గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు   మాగంటి గోపినాథ్  జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపినాథ్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు ఓవర్సీస్ …

Read More »

విద్యా, వైద్య రంగాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన క్లాస్ రూమ్ లు, కిచెన్ షేడ్ లను ప్రారంభించి, విద్యార్థులకు రాగి జావా ను అందించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు.అనంతరం మండల కేంద్రము లో గ్రంధాలయాన్ని ప్రారంభించి, మోడల్ స్కూల్ …

Read More »

ఘనంగా తెలంగాణ విద్యాదినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు విద్యాదినోత్సవం సందర్భంగా దుందిగల్ మునిసిపల్ పరిధిలోని మహేశ్వరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దుందిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ గారు వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాలలో గ్రంథాలయమును ప్రారంభించారు. పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, మరియు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్ వాడి పిల్లలకు ఆట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat