Home / Tag Archives: cmkcr (page 30)

Tag Archives: cmkcr

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే  సెప్టెంబర్‌ లో మరోసారి రాష్ట్రానికి   రాహుల్ గాంధీ  రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక …

Read More »

శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి …

Read More »

ఈ నెల 31 తేదీ వరకు 362.88 కోట్ల ఉపకార వేతనాలు విడుదల

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటు మార్చి 31 …

Read More »

ఏ ప్రభుత్వాలు చేయని ప్రగతి కరీంనగర్లో నేడు జరుగుతుంది

ఎక్కడా నీరు నిలువకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన నగరం అందించేలా క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు కరీంనగర్లో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కోర్టు సమీపంలో నిర్మేం ఇంజనీర్ వసతి గృహానికి శంఖుస్థాపన చేసిన అనంతరం నగరంలో పలు కాలనీలు సందర్శించి ప్రజలతో ముచ్చటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ నలబై …

Read More »

మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సీనియర్ నాయకులు సుధాకర్ గారు ఎమ్మెల్యే గారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి …

Read More »

అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు …

Read More »

ప్రధాని మోదీపై మంత్రి తలసాని ఫైర్

 దేశం నుంచి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ఆయన చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని  పాల్గోని అనంతరం మీడియాతో మాట్లాడారు. నిన్న ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన  బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం …

Read More »

వాషింగ్టన్ డీసీ లో ఘనంగా మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రి కి అదే వేదిక మీద, వేలాది మంది ఎన్ ఆర్ ఐ లు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర …

Read More »

రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా  హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా …

Read More »

BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్‌ అన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్‌ ఆన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri