Home / Tag Archives: comments (page 20)

Tag Archives: comments

తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …

Read More »

రాజన్న రాజ్యంపై నోరు జారిన చినబాబు.. నవ్వుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!

నారావారి పుత్రరత్నం లోకేష్‌ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్‌కే చెల్లింది. . ఈయనగారి భాషా …

Read More »

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబుది.. విజయసాయి రెడ్డి

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. …

Read More »

ప్రియుడితో రొమాన్స్ స్వర్గమే..ప్రముఖ నటుడి కూతురు !

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గురించి అందరికి తెలిసిందే. తాజాగా వచ్చిన సాహో చిత్రంలో ప్రభాస్ తండ్రిగా ఆయన నటించారు. అంతేకాదు తన కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక వీళ్ళ సంగతి పక్కన పెట్టి తన కూతురు విషయానికి వెళ్తే.. పేరు కృష్ణ ష్రాఫ్ ఈమె తన కెరీర్ మొత్తం బిజినెస్ మరియు ఎంజాయ్ చెయ్యడమే అని నిర్ణయించుకుంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. …

Read More »

రాయుడు రిటైర్మెంట్ పై మరో సంచలనం.. రీఎంట్రీ ?

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఇటీవలే రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ లో భాగంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసాడు. ఇక ఆ ప్లేస్ అంబటి రాయుడికే అనుకున్నారు అనుకున్నారంతా. కాని ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. …

Read More »

సింధూ మీరు మాట్లాడింది తప్పు.. అంటూ ట్రోల్ చేస్తున్న సమంత ఫ్యాన్స్.. అసలేం జరిగింది.?

తాజాగా ఓ వివాదంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇరుక్కున్నారు. సింధు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారని, అందులో సమంత నటించనుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో స్పెయిన్‌ వెకేషన్ కు వెళ్లిన సమంత తిరిగి భారత్ వచ్చాక ’96’ సినిమా రీమేక్‌లో నటిస్తారట.. అయితే 96 తర్వాత ప్రముఖనటుడు సోనూసూద్ తీస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో సమంత నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త …

Read More »

ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఏపీ సీఎం జగన్..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేసిత్తు మాట్లాడారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర జేజేలు పలుకుతోంది అన్నారు.200 పడకల కిడ్నీ రీసెర్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తూ రూ.50 కోట్లు కేటాయించడం దశాబ్ధాల సమస్య పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చెప్పుకొచ్చారు. ఇకపై ఉత్తుత్తి ఊరడింపులకు …

Read More »

ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన

టాలీవుడ్ ఫిలిం చాంబర్‌ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్‌ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …

Read More »

సాహో పై కామెంట్స్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రభాస్ ఫాన్స్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా మరియు భారీ బడ్జెట్ కావడంతో ఫ్యాన్స్ భారీగా …

Read More »

గట్టి పోటీ ఎదురయ్యే వరకు అందరూ గొప్పవాళ్ళే…స్మిత్ సంచలన వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ క్రికెటర్స్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ ఓడిపోవడానికి ముఖ్య కారణం స్మిత్ అనే చెప్పాలి ఎందుకంటే.. ఆ మ్యాచ్ కి గాయం కారణంగా స్మిత్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా కు ప్రస్తుతం ఉన్న మైనెస్  ఓపెనర్స్ నే, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ వీరిద్దరూ ఔట్ అయినప్పటికీ జరిగిన మ్యాచ్ లలో స్మిత్ …

Read More »