Home / Tag Archives: CONGRESS LEADERS

Tag Archives: CONGRESS LEADERS

రేవంత్ రెడ్డికి భారీ షాక్…బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ కీలక నేత…!

జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి …

Read More »

కాంగ్రెస్ ఖ‌ల్లాస్‌..టీఆర్ఎస్‌లో ఎల్పీ విలీనం

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ …

Read More »

కాంగ్రెస్‌తో క‌లిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండ‌రాం ఆవేద‌న‌

కాంగ్రెస్‌తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌మ‌ను లైట్ తీసుకుంటుంద‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా ఆయ‌నే తెలియ‌జెప్పారు. కూట‌మిలో సీట్ల కేటాయింపు జాప్యం జ‌రుగుతుండ‌టంపై కోదండ‌రాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …

Read More »

గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..

సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్ శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వి,సీనియర్ టీఆర్ఎస్ నేత కాకి కృపాకర్ రెడ్డి, ఆత్మకూర్ యస్ యం.పి.పి లక్ష్మీ బ్రాహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ …

Read More »

కేటీఆర్ మాట‌ల‌కు పూర్తిమ‌ద్ద‌తునిస్తున్న కాంగ్రెస్ నేత‌లు..

 కేటీఆర్ మాట‌ల‌కు పూర్తిమ‌ద్ద‌తునిస్తున్న కాంగ్రెస్ నేత‌లు..టీఆర్ఎస్‌ పార్టీ యువ‌నేత‌, అప‌ద్ధ‌ర్మ‌ మంత్రి కేటీఆర్ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్‌ను క‌లిపి విమ‌ర్శించారు. అయితే, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల‌కు కాంగ్రెస్‌లోని కొంద‌రు నేత‌లు సైతం న‌ర్మ‌గ‌ర్భంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ కామెంట్‌తో అయినా తమా పార్టీ మార‌తుందేమో అనే ఆలోచ‌న కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌చ్చిందంటే ఆ పార్టీ ప‌రిస్థితి …

Read More »

నిరాశ‌లో కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ‌లు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బ‌తుక‌మ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేద‌ని, ఎన్నిక‌ల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేద‌ని ఎన్నిక‌ల సంఘం ప్రధానదికారి ర‌జ‌త్ కుమార్ తెలిపారు. అయితే ఈ స‌మాచారంతో తెలంగాణ‌లో అంద‌రూ సంతోష ప‌డుతుంటే కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ప్రజలు ఎంత‌గానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ స‌కాలంలో జ‌రిగితే, అది …

Read More »

కేసీఆర్ వ్యూహాలకు అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …

Read More »

కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే మింగేస్తారు..కేసీఆర్‌

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి .కేసీఆర్‌ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్‌ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్‌ఎస్‌ …

Read More »

టీ కాంగ్రెస్ నేత‌ల‌కు రాహుల్ షాక్‌..!!

తెలంగాణ కాంగ్రెస్ అంటే తామే అనుకునే నాయకులు అధిష్టానం దృష్టిలో ఎంతగా దిగజారి పోయారో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. సాక్షాత్తు పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నేత‌ల‌ను త‌లెత్తుకోకుండా చేసేశారు. ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ఏర్పాటైంది. 23 మందితో ఏర్పాటైన ఈ క‌మిటీ ఈనెల 22వ తేదీన  స‌మావేశం కానుంది. విచిత్ర‌మేమిటంటే ఈ క‌మిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క‌రికీ స్థానం ద‌క్క‌క‌పోవ‌డం. ఈ 23 మందితోపాటు …

Read More »

ప‌శ్చిమ‌లో వైసీపీలోకి చేరిన‌.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌.. ఎఎంసీ మాజీ ఛైర్మన్

ఏపీలో ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క‌క్షుడు వైఎస్ జగన్ ప్ర‌జాసంకల్పయాత్ర పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర‌ ఏ జిల్లాలో అయిన ప్రభంజనం అంత ఇంతా కాదు ఎక్క‌డ చూసిన అశేశ జ‌న‌వాహిని మ‌ద్య పాద‌య‌త్ర కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌కు ముందు జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat