తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …
Read More »