ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే లోకల్ ట్రైన్స్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సెంట్రల్ రైల్వే డిపార్టుమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. …
Read More »కరోనా ఎఫెక్ట్ -తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం
కరోనా ప్రభావంతో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలు,కోచింగ్ కేంద్రాలు,సినిమా హాల్స్, పార్కులు,జిమ్ లు అన్నిటినీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు కూడా కరోనా వైరస్ సెగ తగిలింది. అందులో …
Read More »కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !
ప్రపంచవ్యాప్తంగా ప్రజందరిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్రదేశాలు సైతం ఈ వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో అయితే నిన్నటివరకు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ వంటివి మూసేసారు. తాజాగా కేంద్రం దేశంలో అన్ని స్కూల్స్, మాల్స్, పార్క్ లు ఇలా జనసంచారం ఉన్న అన్నీ ముసేయాలని నిర్ణయించింది. ఇక కరోనాకు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. కాని తిరిగి మళ్ళీ …
Read More »ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?
కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో …
Read More »ఇకనుంచి అన్నీ ఆన్ లైన్ లోనే..ఓటీజీ ప్లాట్ ఫామ్ పండగే పండగ !
ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో అది ఒక దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్న కధకి ఒక నిర్మాతను వెతకాలి, హీరోని ఒప్పించాలి ఆ తరువాత దానిని ఆచరణలో పెట్టి చివరి హిట్ టాక్ తెప్పించాలి. హిట్ టాక్ రాకపోతే కలెక్షన్లు రావు, అది నిర్మాతకు పెద్ద దెబ్బ. ఇంత కష్టబడి సినిమా తీస్తే బయటకు వచ్చేసరికి సీన్ సితారే. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు …
Read More »క్రికెట్ ప్రపంచానికి షాక్..ఇక మాట్లాడుకోడాలు లేవ్.. ఎవరిదారి వారిదే !
క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో …
Read More »కరోనా ఎఫెక్ట్..భారత క్రికెటర్లను దూరం పెట్టిన సౌతాఫ్రికా !
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరిని వణికిస్తున్న విషయం తెలిసిందే. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటికి వరకు ఫుట్ బాల్ ప్రియులకు చేదు అనుభవం చూపించిన వైరస్ ఇప్పుడు క్రికెట్ పై కూడా పడింది. సాదారణంగా ఇండియా ఆటగాళ్ళు అంటే అందరికి ఎంతో గౌరవం కనిపించగానే కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడు ప్లేయర్స్ దగ్గరికి రావడానికి …
Read More »