Home / 18+ / ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?

ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?

కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఈ చిత్రానికి గాను రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat