Home / Tag Archives: country

Tag Archives: country

దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు తెలుసా..?

దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.

Read More »

దేశంలో కొత్తగా 34,703 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కొవిడ్ కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 కేసులు, 553 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 54వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 (1.52%)కి తగ్గాయి. దీంతో రికవరీ రేటు 97.17%కి పెరిగింది. సోమవారం 16,47,424 కొవిడ్ టెస్టులు చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు …

Read More »

దేశంలో కొత్తగా43,071 కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 955 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు ఇదే సమయంలో కరోనా నుంచి 52,299 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య: 3,05,45,433 మరణాలు: 4,02,005 కోలుకున్నవారు: 2,96,58,078 యాక్టివ్ కేసులు: 4,85,350

Read More »

దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362 మరణాలు: 4,01,050 కోలుకున్నవారు: 2,96,05,779 యాక్టివ్ కేసులు: 4,95,533

Read More »

133.89 కోట్లకు చేరిన దేశ జనాభా

తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, …

Read More »

దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 2,66,207 …

Read More »

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …

Read More »

దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

దేశంలో 98 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది …

Read More »

వ్యవసాయంలో తెలంగాణ రికార్డులు

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు తిరగరాస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకుతోడు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 36.01 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో జార్ఖండ్‌ ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పంటల సాగును గతేడాదితో పోలుస్తూ …

Read More »