ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. ఈ నేపధ్యంలో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ మళ్ళీ అదే తప్పు చేసింది. మొదటి టెస్ట్ లో బ్యాట్టింగ్ తీసుకొని 150పరుగులకే కుప్పకూలిన బంగ్లా ఇప్పుడు కూడా అదే రూట్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం 50పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్స్ దెబ్బకు బాట్స్ మెన్స్ నిల్వలేకపోయారు. ఇంకా చుస్కుంటే ఈరోజే …
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »దాయాదుల చేతిలో ఓటమి..ఫైనల్ కు పాక్ !
పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఎలాంటి సమరమైనా సరే ఎంత ఊపు ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. అలాంటిది క్రికెట్ విషయానికి వస్తే భారత్ దేశమే కాదు యావత్ ప్రపంచమే దీనికి ముందుండి భారత్ గెలవాలనే చూస్తారు. ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు జరిగిన అన్నీ మ్యాచ్ లలో భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇంక అదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్-23 లో సెమీస్ లో భారత్, …
Read More »కలకలలాడుతున్న ఈడెన్ గార్డెన్స్..ఇదొక చారిత్రాత్మక రోజు కాబోతుందా..!
యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …
Read More »గాల్లోకి డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ వాలెంటే అందుకున్నాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా …
Read More »టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?
టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …
Read More »ఇన్నింగ్స్ విక్టరీలో ధోనీని దాటేసినా కోహ్లి..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు …
Read More »కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !
ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకునట్టుగానే మూడురోజుల్లోనే ముగిసింది. భారత్ బౌలర్స్ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల్లాడిపోయారు. మరోపక్క మయాంక్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారీ స్కోర్ చేయగలిగింది భారత్. ఇక బంగ్లా విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్స్ విషయానికి వస్తే …
Read More »ఐపీఎల్ మొత్తం మారిపోయింది..డిసెంబర్ వరకు ఆగాల్సిందే !
ఐపీఎల్ వస్తే చాలు యావత్ ప్రపంచం రెండు నెలల పాటు టీవీలను వదలరు.ఈ టోర్నమెంట్ వచ్చాక టీ20 అంటే ఇలా ఉంటుందా అని తెలిసిందే. ప్రతీ దేశంలో ఇలాంటి టోర్నమెంట్ లు జరుగుతాయి అయినప్పటికీ దీనికున్న ప్రత్యేకతే వేరు అని చెప్పాలి. దీనిపేరు చెప్పుకొని వెలుగులోకి వచ్చిన జట్లు చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు వేరు ఇప్పుడు జరగబోయేయి వేరు అని చెప్పాలి …
Read More »