మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల బాబు సద్దామ్ తన తల్లి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇందుకు తన తండ్రిని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాలని పట్టుపట్టాడట. చేసేదేం లేక ఆ బుడ్డోడిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు తండ్రీ. బుజ్జి బుజ్జి మాటలతో ఆ బడతడు పోలీసులకు తన తల్లి ఏం చేసిందో చెప్తుంటే అక్కడున్నవారికి నవ్వులే నవ్వులు. ఇంతకీ బుడ్డోడు ఏం …
Read More »అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని …
Read More »పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …
Read More »నాన్న ఇలా గట్టిగా నొక్కిండు తాత.. అమ్మ లేవలేదు.. నాకు బువ్వ పెట్టలే!
మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ …
Read More »