Breaking News
Home / CRIME / అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!

అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియో తీసిన ఉద్యోగి!

 ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సాయి నివాస్ గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా అక్కడే పనిచేస్తోన్న ఓ ఉద్యోగి సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీశాడు. గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేని ఆగ్రహించిన అమ్మాయిలు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్ వద్ద నిరసన చేశారు. అనంతరం జరిగిందతా మీడియాకు చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్టు చేశామని తెలిపారు. అతడి ఫోన్‌ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino