Home / Tag Archives: crimes

Tag Archives: crimes

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి.

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …

Read More »

ఏపీలో దారుణం

Apలోని కర్నూలు జిల్లాలో అంగన్ వాడీ టీచర్ పోస్టుకు ఓ యువతి దరఖాస్తు చేసుకుంది. కలెక్టరేట్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ యువతి నెంబర్ తీసుకుని.. ఉద్యోగం కావాలంటే చెప్పింది చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. ఓ ఉన్నతాధికారితో ఏకాంతంగా గడిపితే ఉద్యోగం వస్తుందన్నాడు. అప్రమత్తమైన బాధితురాలు కాల్ రికార్డ్ చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన విచారణకు ఆదేశించారు. జూనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు.

Read More »

CM నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి

ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.

Read More »

కన్నకూతురిపై కన్నతండ్రే..!

ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.

Read More »

గుజరాత్‌లో పట్టుబడిన భారీగా మత్తుపదార్థాలు

గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని మోర్బి సమీపంలో ఉన్న జింజుడాలో 120 కిలోల హెరాయిన్‌ను (heroin) గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకున్నది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశామన్నారు.గత సెప్టెంబర్‌లో కచ్‌లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మత్తు పదార్థాలను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. …

Read More »

డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన నటుడు

తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలో విలన్‌‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. …

Read More »

సమంతపై మరో రూమర్. అది నిజమా..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ మొదలయ్యాయి. …

Read More »

సైదాబాద్ కీచ‌కుడు మృతిపై హీరో మనోజ్ సంచలన ట్వీట్

యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచ‌కుడు రైల్వే ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శ‌రీరంపై ఉన్న ప‌చ్చ‌బొట్టు ద్వారా ఆ వ్య‌క్తి అత్యాచార నిందితుడిని గుర్తించిన‌ట్లు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా ఆయ‌న కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ రోజు రాజు …

Read More »

కంగనా రనౌత్ పై కేసు నమోదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది. ‘కాశ్మీర్ కీ యోధ రాణి దిద్దా పుస్తక రచయిత ఆశిష్ కౌల్. ఆమెపై ఫిర్యాదు చేశారు. కంగన కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని కోర్టును ఆశ్రయించారు. గతేడాది ‘పంగా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘ధాకడ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది

Read More »

నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …

Read More »