Breaking News
Home / Tag Archives: csk

Tag Archives: csk

రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం

టీమిండియా ఆటగాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్ స్టాగ్రామ్   అకౌంట్ నుంచి ప్రస్తుతం ఐపీల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేశాడు. దీంతో అతను వచ్చే ఐపీఎల్ లో ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్లో కెప్టెన్ లో వ్యవహరించిన జడేజా విఫలమయ్యాడు. మధ్యలోనే కెప్టెన్సీని ధోనీకి అప్పగించాడు. తర్వాత …

Read More »

అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ -2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు  ఇంకా ఛాన్స్ ఉందా?.. ఐపీఎల్ మొదలైన దగ్గర నుండి నేటి వరకు మొత్తం  ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కి ఈ ఐపీఎల్-2022 సీజన్  లో వరుసగా 7వ ఓటమి ఎదురైంది. తన చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో  అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ సీజన్ లో ముంబై  …

Read More »

ఇలాంటి టిక్స్ ధోనీకే సాధ్యం- వీడియో Viral

  CSK , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ తీయడానికి సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తనకే సాధ్యమైన  తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక్యుడుగా పిలుస్తారో మరోసారి రుజువు చేశాడు. 217 లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో ధోనీకి బాగా తెలుసు.అందుకే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే …

Read More »

RCB పై CSK ఘన విజయం

2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది. ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో  95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో …

Read More »

అభిమానులకు ధోనీ షాక్‌..

మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ సీజన్‌ 15 ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ షాక్‌ ఇచ్చాడు. చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్రుడు ప్రకటించేశాడు. తదుపరి చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.  ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. 2010, 2011, 2018, 2021 సీజన్లలో …

Read More »

CSK ఎవర్ని రిటైన్ చేసుకుందో తెలుసా..?

ఐపీఎల్ లో 4 సార్లు కప్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నలుగురిని రిటైన్ చేసుకుంది. జడేజా (రూ. 16 కోట్లు), ధోనీ (రూ.12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మెగా వేలం కోసం చెన్నై దగ్గర ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.

Read More »

ధోనీ Six కి కూతురు జీవా Shock

ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో  చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …

Read More »

టెస్ట్ క్రికెట్ కు మొయిన్ అలీ రిటైర్మెంట్

ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్ ఐపీఎల్ ఆడుతున్న అలీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని భావించిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 64 టెస్టులు, 112 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.

Read More »

ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం

బుధవారం కేకేఆర్   తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్  ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …

Read More »

ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?

టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri