కొడుకును ప్రయోజకుడిని చేయడానికి చిన్నతనం నుంచి దగ్గరుండి చదివించింది. కొడుకు చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు తానూ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. తొమ్మిదేళ్ల తర్వాత తల్లీకొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బిందు 42 ఏళ్లు.. కొడుకును పదో తరగతి పరీక్షలకు చదివిస్తూ ఆమె పుస్తకాలు తిరగేసేది. దీంతో ఆసక్తి పెరిగి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షలకు శిక్షణ తీసుకుంది. తాజాగా బిందు …
Read More »ఏపీ డిగ్రీ,పీజీ విద్యార్థులకు శుభవార్త
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే..దీంతో రాష్ట్రంలో డిగ్రీ,పీజీ ,వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ మొదటి,రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయడంతో గ్రేడింగ్,మార్కులపై నిర్ణయం తీసుకోవాలని ఆయా యూనివర్సిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే పదో తరగతి,ఇంటర్ సప్లీమెంటరి పరీక్షలను …
Read More »నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »