Home / Tag Archives: delhi cm

Tag Archives: delhi cm

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్‌ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ నరేష్‌ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్‌ దవాఖాన నుంచి సీఎస్‌ నరేష్‌ కుమార్‌ కుమారుడు కరణ్‌ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్‌ కంపెనీ ఎలాంటి …

Read More »

ఢిల్లీ సీఎం ఇంటికి సమీపంలో వరద నీళ్ళు

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …

Read More »

హైద‌రాబాద్‌కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌

ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ్నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ లంచ్ చేయ‌నున్నారు. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.

Read More »

ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుక‌పోయార‌ని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. బీజేపీ ముఖ్య‌మంత్రులు అవినీతికి పాల్ప‌డిన‌ సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టార‌ని ఆరోపించారు. లిక్క‌ర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సీబీఐ నోటిసుల నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.లిక్క‌ర్ కేసులో అరెస్టు చేసిన నిందితు‌లు త‌ప్పుడు సాక్షం …

Read More »

ఢిల్లీకి పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read More »

ఆ యువఎంపీతో ప్రేమయాణంలో పరిణీతి చోప్రా

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ ఇండస్ట్రీ అయిన అఖరికి హాలీవుడ్ ఇండస్ట్రీ అయిన హీరోయిన్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తన రంగానికి చెందిన లేదా రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో డేటింగ్ చేయడమో.. ప్రేమయాణం నడపడమో మనం చూస్తూ ఉంటాం. తాజాగా అదే కోవలో చేరిపోయారు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ పరిణీతి చోప్రా. ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆప్ …

Read More »

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …

Read More »

ఆప్ నేతలపై ఈడీ దాడులు

ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ యొక్క   అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్‌ పండిట్లను కేజ్రీవాల్‌ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. …

Read More »

యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?

ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం  కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat