తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు …
Read More »తెలంగాణ బీజేపీ నేతలను చెడుగుడు ఆడుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. …
Read More »తెలంగాణ BJP నేతలకు మంత్రి గంగుల వార్నింగ్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ధర్నాలు ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సూచించారు. తాము వడ్లు కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలం పంట ప్రతి గింజను కొంటామని చెప్పారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.
Read More »