Home / Tag Archives: dil raj

Tag Archives: dil raj

అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘ఐకాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత దిల్రాజు వెల్లడించాడు. తమ బ్యానర్లోని తర్వాతి చిత్రం ‘ఐకాన్’ అని ఆయన స్పష్టం చేశాడు. ‘పుష్ప’ టీజర్ చివర్లో బన్నీ పేరు ముందు.. ‘స్టైలిష్ స్టార్’ బదులు ‘ఐకాన్ స్టార్’ అని వేయడం తనకు తెలియదని, …

Read More »

వకీల్ సాబ్ లో పవన్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. 15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 …

Read More »

వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సీనియర్ న‌టుడు,పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రధానపాత్రలో వ‌స్తోన్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. వేణుశ్రీరామ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామ‌స్, అంజ‌లి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వ‌చ్చింది. ట్రైల‌ర్ ను మార్చి 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు శ్రీ వెంకేటేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.కోర్టు రూం డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన …

Read More »

అల్లరి నరేష్ కు దిల్ రాజ్ బంఫర్ ఆఫర్

దాదాపు 8 ఏళ్ల అనంతరం హీరో అల్లరి నరేష్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన నాంది సినిమా హిట్ టాక్ మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో హీరో నరేష్ కు నిర్మాత దిల్ రాజు మంచి ఆఫర్ ఇచ్చాడు మంచి కథ సిద్ధం చేసుకుంటే… తాను సినిమా నిర్మిస్తానని చెప్పాడు. నాంది సినిమా చూసి ప్రత్యేక సభను ఏర్పాటు చేసిన దిల్ రాజు.. ఈ సినిమా వల్ల బయ్యర్లకు లాభాలు …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. …

Read More »

మహేష్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా నాగ చైతన్య

ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి  చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా  కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్‌ …

Read More »

మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …

Read More »

రికార్డులను బద్దలు కొడుతున్న సరిలేరు నీకెవ్వరు

టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా … సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత,రావు రమేష్ తదితరులు నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్ర్తాంతి పండుగ కానుకగా పదకొండు తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీని కురిపించిన ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.200కోట్లను …

Read More »

ఈ నెల 23న సరిలేరు నీకెవ్వరు టీజర్

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా లేడీ మెగాస్టార్ విజయశాంతి కీలకపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. రాంబ్రహ్మం సుంకర,దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దర్శకుడైన అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఈ నెల …

Read More »

దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన

రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …

Read More »