Home / MOVIES / అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘ఐకాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత దిల్రాజు వెల్లడించాడు.

తమ బ్యానర్లోని తర్వాతి చిత్రం ‘ఐకాన్’ అని ఆయన స్పష్టం చేశాడు. ‘పుష్ప’ టీజర్ చివర్లో బన్నీ పేరు ముందు.. ‘స్టైలిష్ స్టార్’ బదులు ‘ఐకాన్ స్టార్’ అని వేయడం తనకు తెలియదని, అది ఆయన పెట్టుకున్నారేమో అని దిల్రాజు అన్నాడు.