Home / MOVIES / అల్లరి నరేష్ కు దిల్ రాజ్ బంఫర్ ఆఫర్

అల్లరి నరేష్ కు దిల్ రాజ్ బంఫర్ ఆఫర్

దాదాపు 8 ఏళ్ల అనంతరం హీరో అల్లరి నరేష్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన నాంది సినిమా హిట్ టాక్ మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో హీరో నరేష్ కు నిర్మాత దిల్ రాజు మంచి ఆఫర్ ఇచ్చాడు మంచి కథ సిద్ధం చేసుకుంటే… తాను సినిమా నిర్మిస్తానని చెప్పాడు.

నాంది సినిమా చూసి ప్రత్యేక సభను ఏర్పాటు చేసిన దిల్ రాజు.. ఈ సినిమా వల్ల బయ్యర్లకు లాభాలు వస్తున్నాయని, ఇలాంటి సినిమాలు ఆడితేనే మరిన్ని సినిమాలు వస్తాయన్నాడు.