వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »విచారణకు సజ్జనార్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్పై.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ VS సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్ కౌంటర్ టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న VC సజ్జనార్ను తొలిసారిగా కమిటీ విచారించనుంది. ఆయనకు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దిశ ఎన్ కౌంటర్పై NHRC నివేదికపై నేడు విచారణ జరగనుంది.
Read More »చేవెళ్లలో మరో దిశ సంఘటన
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన దిశ సంఘటన మాదిరిగా మరో ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకి చేరుకుని మహిళ శరీరంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం …
Read More »‘దిశ’ సినిమా షూటింగ్ ప్రారంభం..పర్మిషన్ ఓకే !
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఒక సినిమా కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు తీస్తుంది. ఘటన జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షూటింగ్ ప్రారంభించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అయిన రాంగోపాల్ వర్మ షూటింగ్ కి సంబంధించి పోలిసులు దగ్గర పర్మిషన్లు తీసుకోవడమే కాకుండా అతడికి …
Read More »ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!
దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …
Read More »మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !
చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »ఆర్జీవీ మరో సంచలనం..?
ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …
Read More »దిశ సంఘటనపై ఆర్జీవీ సినిమా..?
సంచలనాత్మక మరియు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సంఘటనలో దోషులల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను ఆర్జీవీ కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటనపై ఒక మూవీ తీస్తాను. ఈ మూవీ చూసిన వారు రేప్ చేయాలంటేనే భయపడేలా తీస్తాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా వాడు చేసిన వెదవ పనికి ఒక్క దిశకే …
Read More »వైరల్ అవుతున్న న్యూస్..దిశగా సమంత !
మొన్న అమాయకురాలైన దిశపై నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేసి, ఆపై ఆమెపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన తెలుసు రాష్ట్రాల్లోనీ దేశంలోనే సంచలనం అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు నలుగురు నిందుతులును హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. అయితే దీనిపై మానవహక్కుల కమిషన్ కోర్ట్ ని ఆశ్రయించడంతో దానిపై విచారణ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మరోపక్క దిశ ఘటన ఆదారంగా సినిమా తీయబోతున్నారు. ఇందులో …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం
తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …
Read More »