Home / Tag Archives: doctor (page 16)

Tag Archives: doctor

రైలు కింద పడి దుర్మరణం..ఏం జరిగింది..!

బరంపురం జిల్లా కేంద్రంలోని చత్రపూర్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్‌పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం …

Read More »

బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..

సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …

Read More »

చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే..ఆడపిల్లలు పడే బాధలు తెలియవంట

చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలోని పీడీయాట్రిక్‌ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్‌. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్‌ నెలలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు …

Read More »

అనాడు వైసీపీ చెరుకులపాడు నారయణ రెడ్డి హత్య.. ఈనాడు టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి హత్య

ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్‌ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్‌రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …

Read More »

భ‌ర్త‌కు చెప్ప‌లేని విష‌యాన్ని డాక్ట‌ర్‌కు చెప్తే.. ఏం చేశాడంటే..!!

ప్ర‌పంచంలో ఎక్కువ గౌర‌వాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచ‌న లేకుండా వ‌చ్చే స‌మాధానం వైద్య వృత్తి. ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో వైద్యుడ్ని సంప్ర‌దించాల్సిందే. త‌మ‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్‌ను కృత‌జ్ఞ‌త‌తో త‌లుచుకోవ‌డం కూడా స‌ర్వ‌సాధ‌ర‌ణ‌మే. వైద్యం చేసినందుకుగాను ఆ స‌ద‌రు డాక్ట‌రు డ‌బ్బును, గౌర‌వాన్ని పొందుతాడు కూడా. అయితే, త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జ‌రిగింది. వైద్యం నిమిత్తం వ‌చ్చిన ఓ మ‌హిళ‌ను …

Read More »

భోపాల్ గ్యాంగ్ రేప్ లో వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్టు చూసి షాక్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం …

Read More »

తండ్రికి దానిమిచ్చి..‘అమ్మ’ మనసు చాటుకున్న కూతురు

ఆడబిడ్డను చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అనారోగ్యంతో మంచాన్న పడ్డ తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ కూతురు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. తండ్రికి తన కాలేయం దానిమిచ్చి.. ‘అమ్మ’ మనసు చాటింది. రాంచీకి చెందిన పూజా బిజర్నియా తండ్రి కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో, ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె తన కాలేయాన్ని …

Read More »

దేశం గర్వించదగ్గ వైద్యం చేసిన డాక్టర్

ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన …

Read More »

ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …

Read More »