దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …
Read More »లాభాల్లో మార్కెట్లు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. దాదాపు రెండు వేల పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడవుతుంది. నిఫ్టీ ఆరు వందలకు పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. అయితే గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ పరుగులు పెట్టడం గమనార్హం . ఇక రూపాయి విలువకొస్తే మారకం విలువ రూ.71.06వద్ద కొనసాగుతుంది.
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మాత్రం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి యొక్క విలువ బలపడటం లాంటి అంశాలతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ ఎనబై మూడు పాయింట్లతో లాభపడి 36,564 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో 10,841పాయింట్ల దగ్గర ముగిసింది. అయితే డాలర్తో పోలిస్తే …
Read More »7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు. అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను …
Read More »