అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …
Read More »ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ..!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతప్రధాని ,ఎన్డీఏ ప్రభుత్వాధినేత నరేందర్ మోదీకి బిగ్ షాకిచ్చారు .అందులో భాగంగా ప్రముఖ బైక్ సంస్థ అయిన హ్యర్లీ డేవిడ్ సన్ మోటారు బైకులపై భారత్ దేశం విధించిన దిగుమతి సుంకంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిను వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోదీను అనుకరిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు . అందులో భాగంగా ట్రంప్ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం …
Read More »మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …
Read More »చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …
Read More »ఇవంకా కోసం “హాజ్మత్ “వాహనాల మోహరింపు ..
ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …
Read More »ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?
ఇవాంకా ట్రంప్. కొన్ని నెలల కిందటి వరకు హైదరాబాదీలలో కొందరికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూతురుగా అమె పరిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. ఇవాంకా కేవలం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో …
Read More »ఇవంకా ట్రంప్ కోసం పలు రకాల ప్రత్యేక వంటకాలు ..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయురాలు అయిన ఇవంకా మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను వస్తున్నారు .హైదరాబాద్ మహానగరం వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో అమెరికా దేశం తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు .ఆమె భద్రతకోసం నగరంలో కట్టుదిడ్డమైన చర్యలు తీసుకుంటున్నారు . ఈ సదస్సులో ఇవంకా తోపాటుగా పలు దేశాల ప్రముఖులు కూడా హాజరవుతుండంతో సర్కారు పలు చర్యలను తీసుకుంటుంది …
Read More »