Home / Tag Archives: dsp

Tag Archives: dsp

దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒక‌టి. డిసెంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ చిత్రంపై ఆస‌క్తిని పెంచుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు మూవీ నుండి …

Read More »

దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు

తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో దారుణం జ‌రిగింది. బుల్గానిన్ మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆయ‌న మేన‌త్త …

Read More »

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఈఫోటో”..?. ఎందుకంటే..?

ఏపీలో తిరుపతిలో జరగనున్న పోలీస్ డ్యూటీ మీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు అర్బన్ సౌత్ DSP జెస్సి ప్రశాంతి ఈ మీట్ కు హాజరుకాగా.. తిరుపతి కల్యాణి డ్యాంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో CIగా పనిచేస్తున్న ఆమె తండ్రి శ్యాంసుందర్ అటుగా వచ్చారు. తనకంటే పెద్దర్యాంకులో ఉన్న కుమార్తెను చూసి. ఆనందపడ్డ ఆయన, కుమార్తె దగ్గరకు వెళ్లి ‘నమస్తే మేడం’ అనగా, ఆమె కూడా సెల్యూట్ …

Read More »

నేనేంతో ఆదృష్టవంతుడ్ని

నేనెంతో అదృష్ట‌వంతుడినో చెప్ప‌న‌క్క‌ర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌. ప్ర‌ముఖ సినీ గాయ‌కుడు, స్వ‌ర ఝ‌రి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూసిన నేప‌థ్యంలో ఆయన‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న త‌న‌ను పాడుతాతీయ‌గా ప్రోగ్రామ్‌కు జ‌డ్జ్‌గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయ‌న కోరిక మేర‌కు అక్క‌డ‌కు వెళ్లిన త‌న‌కు అద్భుత‌మైన ఇంట్ర‌డక్ష‌న్‌ను బాలుగారు ఇచ్చార‌ని చెప్పారు దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఆయ‌న మ్యాజిక‌ల్ వాయిస్‌లో …

Read More »

ఒకే సారి ఏకంగా పన్నెండు మంది మహిళలతో…!

వినడానికి వింతగా ..కొత్తగా ఉన్న కానీ ఇది నిజం..ఉగ్రవాదులకు సాయం చేస్తూ ఇటీవల పట్టుబడిన కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒకదాని వెనక ఒకటి బయటకు వస్తున్నాయి. దవీందర్ సింగ్ అరెస్ట్ సందర్భంగా లభించిన ఆధారాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలతో అధికారులు అవాక్కయ్యారు. మద్యానికి భానిసైన దవీందర్ ఏకంగా పన్నెండు మంది మహిళలతో ఒకే సారి లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులను …

Read More »

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …

Read More »

శభాష్ డీఎస్పీ..స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం

రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు …

Read More »

స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్

రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …

Read More »

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన  కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …

Read More »

ఏపీలో 43 మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు …

Read More »