తెరాస న్యూ జీలాండ్ శాఖ , కెసిఆర్ గారికి , తెరాస పార్టీ కి అండగా ఉండేందుకు, గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు , మరియు తెరాస NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ఆక్లాండ్ లోని, మౌంట్ ఆల్బర్ట్ లోని. పింక్ రూమ్ లో ప్రత్యేక సమావేశం తెరాస న్యూ …
Read More »నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!
తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …
Read More »ఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్‌ఎస్..!
తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. …
Read More »