Home / Tag Archives: election commission of telangana

Tag Archives: election commission of telangana

తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం -జూన్ 10న ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాల భర్తీకి జూన్‌ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. అలాగే యూపీలో 11, ఏపీలో 4స్థానాలు సహా మొత్తం 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ గురువారం …

Read More »

BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ -వెంటనే అరెస్ట్ కు కోర్టు ఆదేశం

ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో …

Read More »

సీఎం జగన్ కు కోర్టు సమన్లు – ఈనెల 28న హజరు కావాలని ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిన్న గురువారం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు హజరు కావాలని ఆదేశించింది. 2014సార్వత్రిక ఎన్నికల సమయంలో హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నాగిరెడ్డిపై ఎన్నికల …

Read More »

ఈటల రాజేందర్‌ పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు …

Read More »

నోముల నర్సింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు

నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. 2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు …

Read More »

తీన్మార్ మల్లన్నపై కేసు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న మేళ్ల చెరువులో ప్రచారం సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా డీజేలు పెట్టి వాహనదారులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో మోడల్ కండక్ట్ ఆప్ లీడర్ వెంకయ్య పోలీసు అధికారులకు పిర్యాదు చేశారు.దీంతో …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. సీఈసీ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నిక జరగనున్న సంగతి విధితమే. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum