Breaking News
Home / SLIDER / తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం -జూన్ 10న ఎన్నికలు

తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం -జూన్ 10న ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాల భర్తీకి జూన్‌ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది.

అలాగే యూపీలో 11, ఏపీలో 4స్థానాలు సహా మొత్తం 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ గురువారం షెడ్యూలు విడుదల చేసింది. కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం జూన్‌ 21తో ముగియనున్నది. అలాగే జూన్‌-ఆగస్టు నెలల్లో ఇతర రాష్ర్టాల్లో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri