స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 9 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3261 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎంటీఎస్, డ్రైవర్, సైంటిఫిక్ అసిస్టెంట్, అకౌంటెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇటర్, పదో తరగతి పాసైనవారు అర్హులని పేర్కొన్నది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 25 వరకు అందుబాటులో …
Read More »రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో అప్రెంటి్‌సలు న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)… వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 3093 ట్రేడులు: మెకానిక్(డీజిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్ తదితరాలు. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత వయసు: అక్టోబరు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో …
Read More »ఉపాధి కల్పన వేదిక డీఈఈటీ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ను (డీఈఈటీ) అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధతో నడిచే ఈ వేదిక నిరుద్యోగులు, కంపెనీల మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నది. నిరుద్యోగులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలతో డీఈఈటీలో నమోదు చేసుకుంటారు. కంపెనీలు ఆయా వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ వేదిక ద్వారా ఆయా కంపెనీల్లోని ఖాళీల వివరాలను …
Read More »ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …
Read More »