Home / JOBS / రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు

రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు

నార్తర్న్‌ రైల్వేలో అప్రెంటి్‌సలు

న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)… వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3093

ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు.

అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత

వయసు: అక్టోబరు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 20

వెబ్‌సైట్‌: http://www.rrcnr.org/