తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …
Read More »గెజిటెడ్ అసోసియేషన్ నేత జగన్మోహన్ రావు ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్ రావు తల్లి పద్మావతి ఐటీవల మృతి చెందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి శుక్రవారం జగన్మోహన్ రావును హన్మకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. పద్మావతి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.
Read More »సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధిగా వ్యయం చేసేందుకు ప్రతి రాష్ట్ర మంత్రికి రెండు కోట్లు, ప్రతి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయలను కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన …
Read More »బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్‌కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. విలేకర్ల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …
Read More »అధికారులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో నిద్రచేసి అక్కడికక్కడే పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బుధవారం వరంగల్ నుంచి పల్లెప్రగతిపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్నిరోజులు పల్లెల్లో నిద్రచేయాలని, గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని …
Read More »అందుకే ఈటల బీజేపీలోకి-మంత్రి సత్యవతి రాథోడ్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆస్తుల రక్షణ కోసమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సామాన్యుడు పవర్‌ఫుల్ వ్యక్తేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లుగా తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీలో చేరి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టుపెట్టారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు …
Read More »పెన్షన్లకు కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 210 కోట్లు మాత్రమే
ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది మాత్రం కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ డబ్బును 6 లక్షల మందికే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 లక్షల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్‌ుభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తున్నదన్నారు. ఆసరా …
Read More »నెక్సాస్ హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలో హైదరాబాద్ షేర్ లింగంపల్లిలో తొర్రూరు డాక్టర్ సోమేశ్వరరావు కుమారుడి నెక్సాస్ హాస్పిటల్ ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతన హాస్పిటల్ ని ప్రారంభించిన డాక్టర్ సోమేశ్వరరావు, అతడి కుమారుడు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్ బాగా నడవాలని ఆకాంక్షించారు. …
Read More »మాస్కులు లేకపోతే జరిమానే
కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, …
Read More »అనాథ పిల్లల వార్త చూసి చలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ప్రతిరోజు ఉదయం వార్తలు చూసినట్టుగా ఈ రోజు కూడా వార్తలు చూస్తుండగా ఒక న్యూస్ టీవీ ఛానల్ లో లో వచ్చిన తల్లితండ్రులు లేక అనాధలైన ఆ పిల్లల వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు.ఆయన వెంటనే ఆ సంఘటన జరిగిన ఆ గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆ సంఘటన …
Read More »