కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న …
Read More »దొంగ్గలందరూ అమెరికా పారిపోయి అక్కడ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా..?
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …
Read More »రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేసిన రవిప్రకాష్..విజయసాయి రెడ్డి
పరారిలో ఉన్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.అంతే కాకుండా నిజం చెప్పులు తొడుక్కునే లోపు …
Read More »