భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చార్జీలు లేకుండా ఉచితంగా వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ తనపేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోనున్నది. తెలంగాణ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరబోతున్నది. ఈ క్రమంలో రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. …
Read More »జనవరి నుంచి 24గంటల విద్యుత్..మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రజల కలలు కన్న బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొలిశెట్టిగూడెంలో గల మున్నేరుపై రూ.13.40కోట్లతో చెక్‌డ్యాం కం వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వారం, …
Read More »విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అభినందనలు
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని కితాబిచ్చారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని …
Read More »ఆటో స్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. సీఎం కేసీఆర్
శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే …
Read More »రైతన్నల అండతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం..సీఎం కేసీఆర్
తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ బంగారుమయం చేయబోతున్నామని, రైతుల సహాయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్‌తో పెట్టుబడులు …
Read More »రైతాంగానికి పెట్టుబడి ఇస్తుంటే విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్
శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ …
Read More »