Home / Tag Archives: fight

Tag Archives: fight

విమానం ఆకాశంలో ఉండగానే పైలట్ల ఫైటింగ్‌

విమానం ఆకాశంలో ఉండగానే ఇద్దరు పైలట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాలర్లు పట్టుకుని మరీ పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. విమానం కాక్‌పిట్‌లోనే ఇలా జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చోటుచేసుకుంది. ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం జెనీవా నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌, కోపైలట్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో వాళ్లిద్దరూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. …

Read More »

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంతో ఘర్షణ జరిగింది. జహీరాబాద్‌ లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ మదన్‌మోహన్‌రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గల నేతలు ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి.. ఇలాంటి …

Read More »

బిర్యానీ అమ్ముతున్నాడని దళితుడ్ని..?

దేశ రాజధాని ఢిల్లీలో దళితుడికి రక్షణ లేదు. పొట్టకూటి కోసం.. జీవనం సాగించుకోవడం కోసం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దళితుడిపై దాడికి దిగారు కొందరు. అసలు విషయం ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆరవై ఆరు కిలోమీటర్ల దూరంలో గ్రేటర్ నోయిడాలోని రాబుపురలో ఈ సంఘటన జరిగింది. నలబై మూడేళ్ల లోకేష్ అనే దళిత వ్యక్తి రోడ్డు వెంట చిన్న దుఖాణం పెట్టుకుని కూరగాయల బిర్యానీ విక్రయిస్తూ జీవనం సాగిస్తూ …

Read More »

మార్షల్స్ పై దాడికి దిగిన టీడీపీ నేతలు..!

ఏపీ శాసనసభకు తమను హాజరవ్వనివ్వకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించగా, మార్షల్స్ పై టిడిపి సభ్యులు దాడి చేశారని వైసిపి సభ్యులు ప్రత్యారోపణ చేశారు. దీనిపై ఇరు పక్షాల మద్య వివాదం శాసనసభలో శుక్రవారం కూడా కొనసాగింది. టిడిపి సభ్యులు డ్రామా ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తానుడ్రామాలు ఆడడం లేదంటూ వ్యక్తిగత దూషణకు దిగారు. దానికి బదులుగా మంత్రి …

Read More »

ఆమె ఇప్పుడే ఇలా ఉంటే..అడుగుపెడితే రాజమౌళి పరిస్థితి..?

టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో హిందీ …

Read More »

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానుల‌కు ఇక పండగే

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నRRR సినిమా గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. టాలీవుడ్ ఈ మద్య హీరోలు రియల్‌ఫైట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహోలో కూడా కొన్ని చోట్ల డూప్‌లు, జాగ్రత్తలు తీసుకున్నా అనుకూలంగా వున్న చోట్ల రియల్‌ ఫైట్లను చేశానని ప్రభాస్‌ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ‘RRR’లోనూ డూప్‌ లేకుండా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ నటిస్తున్నాడంట. బల్గేరియాలో యాక్షన్‌ …

Read More »

నాకు త‌గినంత స‌మ‌యం ఇస్తే సినిమా వేరేలా ఉండేది..క్రిష్

కెరీర్‌లో మొద‌లుపెట్టిన మొద‌టి సినిమాతోనే త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..గ‌మ్యం సినిమాతో అడుగుపెట్టి విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు అందుకున్నాడు.అయితే ఈ సినిమా క‌మర్షియ‌ల్‌గా అంతగా సక్సెస్ కాలేదు.తన రెండో చిత్రంమైన వేదం బాగున్నపటికి విజ‌యం సాధించ‌లేదు. తాజాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మధ్య విడుద‌లైంది సినిమా తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌ కూడా అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే సినిమా చూసిన …

Read More »

ఏపీ స‌చివాల‌యం సాక్షిగా మ‌రో అన్న‌దాత‌పై దాడి..!!

రైతుపై మ‌రోసారి దౌర్జ‌న్యం జ‌రిగింది. వెల‌గ‌పూడికి చెందిన గ‌ద్దె మీరా ప్ర‌సాద్ అనే రైతు త‌న పొలంలో ర‌హ‌దారి నిర్మాణం జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని అడ్డుకున్నందుకు పోలీసులు అత‌న్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాక‌ర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంత‌రం బ‌ల‌వంతంగా అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రైతు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో పోలీసులు వెళ్లిపోయారు. త‌న‌కు అన్యాయం చేస్తే పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని రైతు మీరా …

Read More »

రేయ్.. నా.. కొడ‌కా.. నాది క‌డ‌ప‌.. బాంబులు తెచ్చి మీ ఆఫీసుమీద వేస్తా..!!

సినీ ద‌ర్శ‌కుల‌కు రాయ‌లసీమ పేరు చెబితే చాలు.. వెంట‌నే కెమెరాను బాంబులు, వేట‌కొడ‌వ‌ళ్ల వైపు తిప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశాల‌ను చూసిన సినీ అభిమానులు మాత్రం.. అరెరే రాయ‌లసీమ‌లో ఫ్యాక్ష‌న్ గురించి చాలా అతిగా చూపిస్తున్నాడే అనుకోవ‌డం స‌హ‌జ‌మే. మ‌రికొంద‌రు రాయ‌ల సీమ‌లో ఫ్యాక్షన్ అనేది గ‌తం. కానీ.. ఇప్పుడు అలా లేదు అంటూ బుకాయించేవారు లేక‌పోలేదు. అయితే, అవ‌న్నీ అస‌త్యాలే… రాయ‌ల సీమ‌లో ఫ్యాక్ష‌న్ ఇంకా బ‌తికే ఉంది …

Read More »

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ‘బిత్తిరి సత్తి’ పై దాడి…ఆస్పత్రికి తరలింపు

తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat