తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు …
Read More »2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?
ఈ ఏడాది అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్‌ఖాన్, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్‌హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్ బోస్‌మన్ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు …
Read More »సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతో తెలుసా.?
సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో ప్రదర్శించబడుతుంది. లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో సినీ పరిశ్రమ అతలాకుతలమైంది. సుదీర్ఘ కాలం తర్వాత డిసెంబర్ 25న థియేటర్లలో తొలి తెలుగు సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో వసూలు చేసిన కలెక్షన్లపై ఓ …
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్
మలయాళీ సోయగం కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి చెన్నై సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా ఆమెకు పెళ్లి జరిపించాలనే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. చెన్నైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో కీర్తి కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న సినిమా …
Read More »ఉదయ్ కిరణ్ 400 కోట్ల హీరో-వీఎన్ ఆదిత్య
తెలుగు ఇండస్ట్రీపై లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా మరిచిపోలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మూడు వరుస విజయాలతో రచ్చ చేసాడు ఈయన. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కూడా జడుసుకున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. సముద్రం లాంటి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయ్ కిరణ్ …
Read More »మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ …
Read More »హీరో రామ్ చరణ్ కు కరోనా
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఒకవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తగ్గుతుంది. కానీ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా పుంజుకుంటుంది. మొన్న బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజీటీవ్ అనే వార్తను మరిచిపోకముందే తాజాగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ తన …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక మందన్న
రష్మిక మందన్న పాన్ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో అగ్ర నాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ సుందరి..ప్రస్తుతం హిందీ చిత్రసీమపై దృష్టి పెట్టింది. పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఫిబ్రవరిలో …
Read More »ఆచార్యలో హాట్ బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీ, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక …
Read More »బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి చెన్నైకి రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హై బీపీతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత రాత్రి రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొన్ని రిపోర్ట్స్ రాగా, వాటిలో ఎలాంటి సమస్య లేదని అన్నారు. మరి కొన్ని రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కొద్ది గంటలలో ప్రత్యేక వైద్య బృందం అపోలో …
Read More »