తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న …
Read More »వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …
Read More »ఆ హీరోకు తమన్నా బంపర్ ఆఫర్
తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా …
Read More »రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది. తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల …
Read More »ఓ బావ అంటూ దుమ్ములేపుతున్న ఫ్రోమో
మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …
Read More »భార్యభర్తలుగా రమ్యకృష్ణ-మాధవన్
సీనియర్ నటి,హీరోయిన్ అయిన అలనాటి అందాల భామ రమ్యకృష్ణ ,ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ ప్రస్తుతం భార్యభర్తలుగా నటించనున్నారు. గతంలో హీరోయిన్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఒక యంగ్ హీరో కోసం ఈ పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో హీరో తల్లిదండ్రుల పాత్రలో వీరిద్దరూ కన్పించనున్నారు. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కిరణ్ కొర్రపాటి …
Read More »వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …
Read More »ఆ హీరోతో హెబ్బా పటేల్ రోమాన్స్
హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ . గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు …
Read More »త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …
Read More »