Home / Tag Archives: film news (page 10)

Tag Archives: film news

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా!-మోహన బోగరాజ్ స్పెషల్

పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …

Read More »

తమిళ హీరో ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు

తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు …

Read More »

వణికిస్తోన్న ‘చతుర్ ముఖం’ తెలుగు ట్రైలర్

మలయాళ హిట్ మూవీ ‘చతుర్ ముఖం’ తెలుగు ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధమయింది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్‌లో రంజిత్ కామ‌ల శంక‌ర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఆహా’లో …

Read More »

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు(ఆగస్ట్ 09) సందర్భంగా.. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన చేయబోతున్న చిత్ర వివరాలతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ వీడియోలో ఈ సినిమాకు ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ బాధ్యతలను ఎవరు నిర్వర్తించబోతున్నారు? అనే వివరాలతో పాటు.. సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్‌ పేరు కూడా రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ …

Read More »

రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి

మెగా బ్రదర్‌ నాగబాబు తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్‌ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.  ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …

Read More »

మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులే కాక రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్ బాబుకి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చాలా సంద‌ర్భాల‌లో వారిద్ద‌రు స్నేహ భావంతో మెల‌గడం మ‌నం చూశాం. తాజాగా కేటీఆర్.. మ‌హేష్‌కి విషెస్ …

Read More »

అదిరిపోయిన మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ – మీరు చూసేయండి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్‌ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …

Read More »

బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వ‌రంగా మారుతుంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగులో సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …

Read More »

దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే త‌మిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితుల‌ని ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన మీరా.. ద‌ళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …

Read More »