Home / Tag Archives: film news (page 165)

Tag Archives: film news

రీల్ పాత్రలో రీయల్ లాయర్..?

తమిళ స్టార్ హీరో మోహన్ లాల్,అలనాటి అందాల భామ మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం-2’ సినిమాలో రేణుక అనే లాయర్ పాత్ర పోషించారు నటి శాంతి ప్రియ. ఈమె మూవీలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అడ్వకేట్ కావడం విశేషం. కేరళలోని ఎర్నాకులంలోనే లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన శాంతి.. గతంలో సుప్రీంకోర్టులోని శబరిమల కేసు విచారణలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. కేరళ హైకోర్టులో ఇప్పటికీ కేసులు వాదించే ఈమె.. …

Read More »

కృతిశెట్టికి ‘ఉప్పెన’లో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా..?

‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.

Read More »

మరో సారి సత్తా చాటనున్న విజయశాంతి

అటు గ్లామరస్ పాత్రల్లోనూ, ఇటు పవర్‌ఫుల్ పాత్రల్లోనూ నటించి లేడీ అమితాబ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్‌గానూ, ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయికగానూ సత్తా చాటారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో పునరాగమనం చేశారు. ఆ సినిమాలో ఓ …

Read More »

నక్క తోక తొక్కిన ఉప్పెన హీరోయిన్

ఉప్పెన`తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది. అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మరో మంచి అవకాశం కృతి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కృతిని వరించినట్టు సమాచారం. రామ్‌ హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ లింగు స్వామి ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ …

Read More »

రూ.20కోట్ల ఇల్లు బుట్టబొమ్మ సొంతం..ఎవరు ఇచ్చారంటే..?

హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న పూజ మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. భారీ పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలతో ఆడిపాడుతోంది. ఇలా రెండు భాషల సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. స్కైలైన్ వ్యూ ఉన్న త్రిబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను పూజ ఇటీవల సొంతం …

Read More »

ఉప్పెన దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్

దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …

Read More »

మరో మూవీతో యాంకర్ రవి…!

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితుడైన రవి హీరోగా, గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్‌ ప్రకాష్‌గౌడ్‌, దౌలు చిన్న స్వామి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అభినేష్‌.బి.

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్  తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …

Read More »

‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat