Home / Tag Archives: film news (page 38)

Tag Archives: film news

పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …

Read More »

పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న విలువ పోతోందని ఆయన ఆరోపించారు. ‘పవన్ 9 పార్టీలు మారాడు. అన్నయ్య పార్టీ అయిన ప్రజారాజ్యం,సీపీఐ,సీపీఎం,బీఎస్పీ, బీజేపీ సహా ఎన్నో పార్టీల్లో చేరడంతో పవన్ కు ఉన్న ప్రస్తుత ఓటు బ్యాంక్ …

Read More »

జాన్వీ కపూర్ కొన్న డూప్లెక్స్‌ హౌస్‌ ధర ఎంతో తెలుసా..?

అలనాటి దివంగత అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్‌. కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘మిలీ’ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ అందుకుంది. కాగా, ఈ బాలీవుడ్‌ బ్యూటీ తాజాగా అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు ఒక వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.ముంబై బాంద్రా …

Read More »

తాజా వివాదంపై హీరో విశ్వక్ సేన్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. వరుస విజయాలతో మంచి దూకుడుమీదున్న  విశ్వక్‌ సేన్‌, సీనియర్ హీరో అర్జున్‌ సార్జా వివాదం గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నడుస్తుంది. దీని గురించి  ఇటీవలే యాక్షన్‌ కింగ్‌ అర్జున్ ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి హీరో విశ్వక్‌సేన్‌కు కమిట్‌మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై యువహీరో …

Read More »

డిసెంబర్‌ 4న హన్సిక వివాహం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట దర్శనమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సొహైల్‌, హన్సిక ఇద్దరూ కలిసి బోటులో షికారు చేస్తున్న ఫొటో ఒకటి …

Read More »

పునీత్‌ రాజ్‌ కుమార్‌కు మరో అరుదైన గౌరవం

కన్నడ Super Star, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్‌-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్‌ పునీత్‌’ అని పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat