Home / Tag Archives: filmnews (page 2)

Tag Archives: filmnews

మెగా హీరో కోసం త‌మ‌న్నా సరికొత్తగా

ఇటీవల ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృద‌యాల‌ను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్‌…’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చిందేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో గంట కొట్టి, మెస్మ‌రైజ్ చేసిన ఈ అమ్మ‌డుకి సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్పెష‌ల్ సాంగ్స్‌లో మెర‌వ‌డం కొత్తేమీ కాదు. అంత‌కు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ’ వంటి చిత్రాల్లోనూ  …

Read More »

Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ త‌న తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌లైవా ఏ సినిమా చేస్తార‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. సౌంద‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా ర‌జినీ త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్క‌ర్ …

Read More »

పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …

Read More »

మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.

రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

దర్శకుడు శంకర్‌ పై మరో కేసు

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …

Read More »

రెండో పెళ్లిపై ప్రేమ క్లారిటీ

ఇటీవ‌ల సెల‌బ్రిటీల రెండో పెళ్లిపై తెగ వార్త‌లు వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి కొద్ది రోజుల పాటు వార్త‌లు దావానంలా వ్యాపించాయి. ఇక రీసెంట్‌గా సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా వార్తలు వ‌చ్చాయి. వాటిని సురేఖా కొట్టి పారేసింది. ఇక తాజాగా సీనియ‌ర్ న‌టి ప్రేమ రెండో పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రేమ‌. ఆ వార్త‌ల‌లో ఎలాంటి …

Read More »

పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More »

తమిళ హీరోయిన్ తో రవితేజ

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read More »

పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ సినిమాకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పవన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇందులో ఐబీ ఆఫీసర్గా, లెక్చరర్గా పవన్ నటించనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar