KGF ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రాకీ భాయ్ గా నటించిన రాకింగ్ స్టార్ యష్ హీరోగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజాగా నటించిన ‘KGF-2’ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘తూఫాన్.. తూఫాన్’ అని సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. …
Read More »పుష్ప -2 గురించి బ్రేకింగ్ న్యూస్.. బన్నీ అభిమానులకు ఇక పండగే..
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్ నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన …
Read More »పునీత్ రాజ్ కుమార్ మరణంపై షాకింగ్ న్యూస్..?
ప్రముఖ కన్నడ స్టార్ హీరో..సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి విధితమే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్ గతంలో గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ఆమె ఆసుపత్రి పాలయ్యారు. సోదరుడి పిల్లలను …
Read More »బేబమ్మకు బంపర్ ఆఫర్.. ?
మంచిగా ఉంటేనే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలు వస్తే శివంగి నాగలక్ష్మీ అంటూ అక్కినేని నాగార్జున ,అక్కినేని నాగచైతన్య హీరోలుగా .రమ్యకృష్ణ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజ్ మూవీలో హీరోయిన్ గా తన నటనతో పాటు అందచందాలను ఆరబోసింది బేబమ్మ కృతిశెట్టి. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగా హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి జోష్ లో ఉన్నది. అందులో …
Read More »మెగా స్టార్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో.. మెగాస్టార్ కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ ఆలియస్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకు ఎదురులేదంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరు తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఈ మూవీ. అయితే ఈ చిత్రంలో …
Read More »చరిత్ర మార్చి రాస్తానంటున్న విజయ్ అంటోనీ..ఎవరిది అంటే..?
విజయ్ అంటోనీ బిచ్చగాడు మూవీతో అటు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ అభిమానులతో పాటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న తమిళ హీరో. విజయ్ అంటోనీ నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ బిచ్చగాడు-2 .ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకత్వ బాధ్యతలతో పాటుగా సంగీతాన్ని అందిస్తూ నిర్మాతగా,ఎడిటింగ్ బాధ్యతలను తీసుకుంటున్నాడు విజయ్ అంటోనీ.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ …
Read More »‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’ ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా …
Read More »శిల్పాశెట్టికి మరో తలనొప్పి. ఈ సారి ఆమె తల్లి…?
బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న …
Read More »పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. ఎందుకంటే..?
సీనియర్ నటుడు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందలి చిత్రాల్లో నటించి రోషన్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన పేరులో మార్పులు చేసుకున్నాడు ఈ యువహీరో. న్యూమరాలజీ ప్రకారం Nను అదనంగా జోడించి Roshannగా మార్చుకున్నాడు శ్రీకాంత్ తనయుడు. తాను నటించిన మొదటి రెండు చిత్రాలు యావరేజ్ గా …
Read More »పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …
Read More »