Read More »
గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ
కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్ స్వింగ్‌లో వైరల్ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్ సవాల్ విసిరారు. ఇక …
Read More »వైరల్ అవుతున్న సమంత పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …
Read More »అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్
భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్
ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …
Read More »గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సుకుమార్ దర్శకత్వంలో …
Read More »బేబమ్మకు బంపర్ ఆఫర్.. ?
మంచిగా ఉంటేనే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలు వస్తే శివంగి నాగలక్ష్మీ అంటూ అక్కినేని నాగార్జున ,అక్కినేని నాగచైతన్య హీరోలుగా .రమ్యకృష్ణ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదలై ఘన విజయం సాధించిన బంగార్రాజ్ మూవీలో హీరోయిన్ గా తన నటనతో పాటు అందచందాలను ఆరబోసింది బేబమ్మ కృతిశెట్టి. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగా హిట్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి జోష్ లో ఉన్నది. అందులో …
Read More »మెగా స్టార్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో.. మెగాస్టార్ కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ ఆలియస్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకు ఎదురులేదంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరు తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఈ మూవీ. అయితే ఈ చిత్రంలో …
Read More »చరిత్ర మార్చి రాస్తానంటున్న విజయ్ అంటోనీ..ఎవరిది అంటే..?
విజయ్ అంటోనీ బిచ్చగాడు మూవీతో అటు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ అభిమానులతో పాటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న తమిళ హీరో. విజయ్ అంటోనీ నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ బిచ్చగాడు-2 .ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకత్వ బాధ్యతలతో పాటుగా సంగీతాన్ని అందిస్తూ నిర్మాతగా,ఎడిటింగ్ బాధ్యతలను తీసుకుంటున్నాడు విజయ్ అంటోనీ.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ …
Read More »‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’ ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా …
Read More »