మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …
Read More »యాంకర్ సుమ వెండితెర రీ ఎంట్రీ ఫస్ట్ లుక్ విడుదల
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె.. ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా …
Read More »అందాల త్రిషకి అరుదైన గౌరవం
సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ …
Read More »విజయ్ సేతుపతికి అవమానం
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు. అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్ …
Read More »అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్
ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్ అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, ‘రాక్షసన్’ వంటి …
Read More »తన Wife గురించి షాకింగ్ నిజాలు చెప్పిన రాజమౌళి
అపజయం అనేది లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్న దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికానని చెప్పాడు. ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన …
Read More »పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. అందుకే ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ సినీ పెద్దలు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగళూరు వెళ్లి మరి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అతనితో తమకు ఉన్న …
Read More »రితికా సింగ్ Latest Hot Photos
యంగ్ హీరోయిన్ రితికా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుదు సుట్రు’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సినిమా హిందీలో అలాగే తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో రితిక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్, …
Read More »దుమ్ము లేపుతున్న RRR గ్లిమ్స్ “వీడియో”
సినిమా ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ …
Read More »ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్ చేశారు.
Read More »