తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …
Read More »బల్దియా కార్మికులకు శుభవార్త…
తెలంగాణ రాష్టంలో ఇటీవలే వేతనాల పెంపుతో బల్దియా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం కల్పించిన ప్రభుత్వం.. మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరణించిన కార్మికుల భర్త లేదా భార్య, మేజర్ అయిన కూతురు, కుమారుడు, మనుమడు లేదా మనుమరాలును కార్మికుడిగా నియమించుకునేందుకుగాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి …
Read More »నేడే ఎల్బీస్టేడియంలో మహా బతుకమ్మ..
తెలంగాణ పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలోఈ రోజు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు …
Read More »