Home / Tag Archives: Govt OF India (page 2)

Tag Archives: Govt OF India

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌..

ఇండియన్‌ ఆర్మీకి కొత్త చీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పోస్టులో నరవణే ఉన్నారు. ఏప్రిల్‌ 30న ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త చీఫ్‌ను కేంద్రం నియమించింది. నరవణే తర్వాత సీనియర్‌గా ఉండటంతో మనోజ్‌ పాండేను నియమించింది. మరోవైపు బిపిన్‌ రావత్‌ అకాల మరణంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) …

Read More »

యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …

Read More »

కేసీఆర్‌ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్‌

రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …

Read More »

18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ప్రికాషన్‌ డోస్‌..

మనదేశంలోకి కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ పంపిణీని మరింత ఎక్కువగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్‌ డోసు ఇవ్వనుంది. ఏప్రిల్‌ 10 ఈ ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ప్రైవేట్‌ కేంద్రాల్లోనే దీన్ని పంపిణీ చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకుని …

Read More »

ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. ఆ యూట్యూబ్‌ ఛానళ్లపై బ్యాన్‌

సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 22 ఛానళ్లను బ్యాన్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. న్యూస్‌ ఛానళ్ల తరహాల థంబ్‌ నె యిల్స్‌, లోగోస్‌ వాడుతూ వీక్షకులను సైడ్‌ …

Read More »

తెలంగాణ ప్రజల్ని పీయూష్‌ గోయల్‌ అవమానించారు: హరీష్‌రావు

తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ  సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా  తీర్పు ఇవ్వాలని …

Read More »

పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి

ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.  …

Read More »

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌..

దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్‌ ఇయర్‌కు పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్‌వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్‌ ఇయర్‌లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు. ఈపీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri