పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …
Read More »జనసేన, బీజేపీల పొత్తు.. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్…!
ఏపీలో జనసేన, బీజేపీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చేగువేరా కాదు..బీజేపీలోకి చెంగుమని గంతేసి…చెంగు వీరుడు అయ్యాడంటూ సీపీఐ, సీపీఎం నేతలు విమర్శిస్తుంటే..వైసీపీ నేతలు పవన్ టీడీపీ కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని, బాబు కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా పవన్ పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని …
Read More »విశాఖలో సీఎం వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలకాలి…వైసీపీ ఎమ్మెల్యే
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు. విశాఖలో వైసీపీ …
Read More »జనసేనానిపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ ఎమ్మెల్యే..పడిపడీ నవ్వుతున్న నెట్‌జన్లు..!
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ 3న వైజాగ్‌లో రోడ్డెక్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల మేర లాంగ్‌మార్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ లాంగ్‌మార్చ్‌కు మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవి హాజరు కాలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ లాంగ్‌మార్చ్‌కు మద్దతు పలికేశారు. అంతే కాదు పవన్ లాంగ్‌మార్చ్‌ను భారీగా కవర్ చేయాలని జాతీయమీడియా ఛానళ్లకు దీపావళికి ముందు ఇచ్చిన …
Read More »