హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ బుధవారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని …
Read More »