Home / Tag Archives: hanging

Tag Archives: hanging

నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!

ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్‌గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్‌లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్‌లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …

Read More »

ఎమ్మెల్యే కుమార్తె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే సురేష్‌ ధక్కడ్‌ కుమార్తె జ్యోతి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్తాన్‌లోని తన మెట్టినింట్లో ఆమె ఆత్మహత్యకు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. జ్యోతి భర్త డా. జైసింగ్‌ రాజస్తాన్‌ వైద్య విభాగంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. కాగా సురేష్‌ ధక్కడ్‌ మధ్యప్రదేశ్‌లోని పొహారీ …

Read More »

తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు.. చివరివరకూ తప్పించుకేందుకు ప్రయత్నాలు

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుచేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసేముందు ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన …

Read More »

ఏపీలో తొలి తీర్పు …. లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి ఉరి శిక్ష

ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష …

Read More »

బ్రేకింగ్ న్యూస్..నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఉదయం ఆరు గంటలకే

 నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష …

Read More »

ఒకే చెట్టుకు ఇద్దరు స్నేహితుల ఉరి..హత్య ..ఆత్మహత్య?

ఇళ్లనుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్నేహితులు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. ఈ ఘటన కర్ణాటక ముళబాగిలు తాలూకాలోని అణ్ణిహళ్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం వెలుగుచూసింది. గ్రామానికి చెందినప్రవీణ్‌ కుమార్‌ (19), కప్పల మడుగు గ్రామానికి చెందిన వీ శ్రీనాథ్‌(24)లు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం తమ తమ గ్రామాలనుంచి బైక్‌ల్లో బయటకు వచ్చారు. తిరిగి ఇళ్లకు చేరలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న …

Read More »

ఉరితాళ్లకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా..!

నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురు దోషులకు ఈ నెలలో ఉరి తీయనున్న సంగతి విదితమే. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో నిర్భయపై హత్యాచారానికి పాల్పడిన దోషులు ముకేశ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ,అక్షయ్‌ కుమార్‌సింగ్‌ లకు తీహార్ జైలులో ఉరి తీయనున్నారు. అయితే 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. అయితే ఇది నలుగురు దోషుల బరువును …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat